December 23, 2024
GXGwvvaWcAAuci0

కోర్టులో హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు. తన వద్ద వాళ్లు రూ.20వేలు తీసుకున్నారని గట్టిగా అరుస్తూ హంగామా చేశాడు. నలుగురు పోలీసులు అతడిని నిలువరించేందుకు ప్రయత్నించగా వారిపై తిరగబడ్డాడు.. దాడి చేసేందుకు ప్రయత్నించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *