వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి
మొన్న ఓటుకు నోటు కేసులో ఆదేశాలు.. నిన్న బీజేపీ నేతలు వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలు.
రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశాడని పరువు నష్టం కేసు వేసిన బీజేపీ నేత
గత నెల రేవంత్ రెడ్డిని కోర్టుకు రావాలని ఆదేశించిన న్యాయమూర్తి.. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల రాలేక పోతున్నారు అని కోర్టుకు తెలిపిన రేవంత్ రెడ్డి తరుపు లాయర్లు.
నిన్న సెప్టెంబర్ 25న జరిగే విచారణకు రావాలని ఆదేశించిన న్యాయమూర్తి.. నిన్న కూడా రేవంత్ రెడ్డి కోర్టులో హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.
వచ్చేనెల 16న కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ ఆదేశించిన నాయముర్తి.