అరికెపూడి గాంధీపై సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి వెంట వెళ్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి ఇతర బీఆర్ఎస్ నాయకులు.