భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై రాత్రి మెరుపు దాడి చేసిన మావోయిస్టులు..
ఉలిక్కిపడ్డ పోలీస్ యంత్రాగం. అరగంట పాటు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన చేయని పోలీస్ అధికారులు, మావోయిస్టులు..
హై అలర్ట్ జోన్‌గా మారిన చర్ల మండలం.