మచిలీపట్నంలో టీడీపీ వర్సెస్ జనసేన.. తారాస్థాయికి చేరుకున్న బ్యానర్ గొడవ పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసిన కూటమి నేతలు.. తమ ఫోటోలు వేయకపోవడం పై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రెండు రోజుల క్రితం రాత్రి వేల బ్యానర్ ను చింపేసిన జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు బ్యానర్ చించేసిన యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ నేతల దాడి.. దాడిలో యర్రంశెట్టి నానికి గాయాలు.. ఇల్లంతా ధ్వంసం ఇరువర్గాల మధ్య సెటిల్ మెంట్ చేసిన పార్టీ పెద్దలు.. సెటిల్ మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ దాడి అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టిన టీడీపీ నేతలు టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిన యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు ఒకరి పై ఒకరు చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న జనసేన, టీడీపీ నేతలు