జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరెపెల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనం అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థుల ఆవేదన వంట చేసే వాళ్లను మార్చాలని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రోడ్డెక్కి నిరసన తెలిపిన విద్యార్థులు.