December 23, 2024
finance

మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా ‘మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్’ పేరుతో SIDBI (స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

ఈ స్కీం ద్వారా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం అందిస్తుంది.

తీసుకున్న రుణాన్ని 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. ఎంఎస్ఎంఈ, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల బిజినెస్‌లకు ఈ రుణం ఇస్తారు.

ఈ పథకంలో భాగంగా రుణం పొందడానికి స్థానిక బ్యాంకులను సంప్రదించవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *