శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారుల అదుపులో మలయాళ నటుడు వినాయకన్
ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను కొట్టిన వినాయకన్
మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడి చేశాడని ఫిర్యాదు
వినాయకన్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించిన సీఐఎస్ఎఫ్
రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో పాపులర్ అయిన వినాయకన్