ఢిల్లీలోని AICC కార్యాలయంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ(CEC) సమావేశంలో పాల్గొన్న
రాష్ట్ర భారీ నీటిపారుదల, ఆయకట్టు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గము.
అఖిలభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో జరిగిన సమావేశంలో CPP CHAIRPERSON శ్రీమతి సోనియా గాంధీ గారు, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు..!!