ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ అనుచరులను అరెస్టు చేసేదాకా ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని సీపీ కార్యాలయంలో భీష్మించుకొని కూర్చున్న మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్ర రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నాయకులు. దగ్గరుండి దాడిని ప్రోత్సహించిన CI, ACPలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన BRS నాయకులు.