లిస్ట్ రిలీజ్ చేసిన ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పొందే వారిలో సీఎం PRO బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా పని చేస్తూ సీఎం PROగా అవకాశం పొందిన బొరెడ్డి అయోధ్య రెడ్డి రెక్కాడితే గానీ డొక్కాడని జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నా.. ఇళ్ల పట్టాలు పొందే వారిలో వారి పేర్లు కనపడని వైనం. అన్నీ ఉన్న వారికే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు.