December 23, 2024
GW8axzeW0AAVcLp

ప్రజా వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన హైడ్రా. ఆల్రెడీ నివాసం ఉంటున్న గృహాలను కూల్చము. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నాం. FTL బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు స్థలాలు ఇకపై కొనవద్దని హైడ్రా సూచన. ఇక హైడ్రామాకు హైడ్రా చెక్ పెట్టనుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *