31 కారణాలు వల్ల రుణమాఫీ జరగలేదని అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్లు పేపర్ ఇచ్చారు ఫేజ్ -1, 2 లో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి, ఫేజ్ – 3 కి వచ్చేసరికి రుణమాఫీ ఎవరికి అయ్యింది ఎవరికి కాలేదని బైట పడుతుందని.. రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపిచేసారు ఊరిలో వ్యవసాయ శాఖ ఆధికారిని అడిగితే వివరాలు లేవు బ్యాంక్ కు వెళ్లి అడగండని అంటున్నారు ఇయాల రైతు రుణమాఫీ ఎగ్గోట్టాలని ప్రభుత్వం 31 సాకులు చూపించింది – హరీష్ రావు