మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పరిధిలో గల కేశవనగర్ కు చెందిన నిమ్మగడ్డ రమేష్ బాబు ఇటీవలే ఆకాల మరణం పొందినారు.. ఈ రోజు వారి చిన్నకర్మ కేశవనగర్ నందు వారి స్వగృహములో జరిగినది.. ఈ సందర్బంగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
వారి వెంట BRS పార్టీ సీనియర్ నాయకులు బారెడ్డి అశోక్ రెడ్డి, ఆకుమర్తి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ ఆకుమర్తి గణేష్, నాయకులు గౌతం, ప్రీతం, వీరయ్య, రాజు, గడగొజు ఏడుకొండలు మరియు నిమ్మగడ్డ రమేష్ బాబు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు..