బీహార్ – అనారోగ్యంగా ఉన్న ఓ బాలుడిని(15) అతడి కుటుంబీకులు సరన్ ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ అజిత్ అనే వైద్యుడు వారి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే బాలుడికి పిత్తాశయ సర్జరీని యూట్యూబ్లో చూస్తూ చేశాడు. అనంతరం బాలుడు చనిపోవడంతో సిబ్బందితో సహా పరారయ్యాడు.