ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల శ్రీ సిద్ది వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారి సతీమణి బత్తుల మాధవితో కలిసి సతీసమేతంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.