2021 డిసెంబరు తర్వాత రెండు రోజుల క్రితం 70 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం 72 డాలర్ల వద్ద కొనసాగుతున్న బ్యారెల్ చమురు ధర రష్యా నుండి తక్కువ ధరకు చమురు వస్తున్న నేపథ్యంలో అక్కడి నుండి దిగుమతి చేసుకోవాలని యోచన ఈ మేరకు సంకేతాలు ఇచ్చిన పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్